Telangana Elections 2018 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ బిజీ | Oneindia Telugu

2018-11-23 933

Telangana electoral battle has been warmed. TRS chief KCR and his son in KTR busy with elction campaign. The election environment is more hectic by organizing public meetings and road shows. On Friday, KCR will visit Warangal Rural, Janagam, Suryapeta and Mahabubabad districts. Participate in many public meetings. KTR will participate in public meetings along the road show in Maheshwaram and L.B.Nagar constituencies.
#telanganaelections2018
#kcr
#ktr
#L.B.Nagar
#Mahabubabad

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మలివిడత ప్రచారంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బిజీబిజీగా ఉన్నారు. రోజుకు 3-5 సభల్లో పాల్గొంటున్నారు. అందులోభాగంగా శుక్రవారం వరంగల్ రూరల్, జనగామ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటించేలా షెడ్యూల్ ఖరారైంది. మధ్యాహ్నం డోర్నకల్ నియోజకవర్గానికి సంబంధించిన సభ మరిపెడలో జరగనుంది. అక్కడ కేసీఆర్ ప్రసంగిస్తారు. అనంతరం జనగామ, తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. దాని తర్వాత తిరుమలగిరి పరిధిలోని తొర్రూరు క్రాస్ రోడ్డులో నిర్వహించే తుంగుతుర్తి నియోజకవర్గ సభకు వెళతారు. సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు జనగామ ప్రిస్టన్ మైదానంలో నిర్వహించే సభకు హాజరవుతారు.

Videos similaires